సెల్
0863-2226405,
8499975741

విరోచనం ఆపుకోలేకపోవడం :

తెలిసి కానీ తెలియకఉండగానే గాలి లేదా విరోచనం రావటాన్ని ఆపుకోలేకపోవడం .చాలామంది ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక సిగ్గు పడుతూ ఉంటారు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్న ప్రాంతాలకే తమ ప్రయాణాలను పరిమితం చేసుకోవలసి వస్తుంది. ఆడవారికి వచ్చే క్లోక అనే వ్యాధిలో స్పిన్టెర్త బిగువు తగ్గటం వల్ల ,ఈ లక్షణాలు ఉంటాయి రెక్టో వాజినాల్ ఫిస్టులా లో లైంగిక సంబంధాలు చాలా ఇబ్బంది కరంగా ఉంటాయి .ఈ సమస్యను ఆపరేషన్ ద్వారా చాలా వరకు సరి చేయవచ్చు.

FECAL INCONTIENCE TREATMENT:

  1. SPHINCTEROPLASTY
  2. PTNS
  3. SNS
  4. CONSERVATIVE /BIOFEED BACK
Vision eyeglass

మీకు ఏమైనా సందేహాలు ఉన్నచో సంప్రదించండి 0863-2226405

Get an Appointment

Please fill in the form below!